atteda. [Tel.] n. A sieve. turparapettina dhanyamunu jallince oka vidhamaina jalleda. A bridge. A part of a fort.
attellapaivaru, atnalapaivaru, kotakommalakunu jeruvanunnavaru. Pal. 461.
aṭṭeḍa. [Tel.] n. A sieve. తూర్పారపెట్టిన ధాన్యమును జల్లించే ఒక విధమైన జల్లెడ. A bridge. A part of a fort.
అట్టెళ్లపైవారు, అట్నాలపైవారు, కోటకొమ్మలకును జేరువనున్నవారు. Pal. 461.