Meaning of 'accikabuccika'
or accikabuccikamu acchika-buchika. [Tel.] n. Familiarity, affability. kalupugolutanamu. sarambulagu vanyaharambulu tecciyiccucu naccikabuccikaladara gonta kalambu gadipi. P .ii. 69. accugadirtu miyappani konni yaccikabuccikaladipatramulu gentakayicci. H. D. ii. 630.
Meaning of అచ్చికబుచ్చిక
or అచ్చికబుచ్చికము acchika-buchika. [Tel.] n. Familiarity, affability. కలుపుగోలుతనము. సారంబులగు వన్యాహారంబులు తెచ్చియిచ్చుచు నచ్చికబుచ్చికలడర గొంత కాలంబు గడిపి. P .ii. 69. అచ్చుగాదీర్తు మియప్పని కొన్ని యచ్చికబుచ్చికలాడిపత్రములు గెంటకయిచ్చి. H. D. ii. 630.
Browse Telugu - English Words