ankintsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up.
karavalambankinci yangadubhajantarambu bittu vresi .dvi .ra .
nammegamankinci .virva. u : viii.
marutasutundu ghanagadadanda mankinci kadalutayunu .jai. bha . ii. 47.
dharmamejayamanumata tagugadayani kontadhairyamankinci .sara . 278.
pankajabhavandamandapambu sankucesina ponkambuna nankincucu .vasu . iv. 23.
samucitabhasanambula nankincucunna .bhaga . viii. 134.
ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up.
కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి .ద్వి .రా .
నమ్మెగమంకించి .విర్వ. ఊ : viii.
మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును .జై. భా . ii. 47.
ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి .సారం . 278.
పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు .వసు . iv. 23.
సముచితభాషణంబుల నంకించుచున్న .భాగ . viii. 134.