Meaning of 'hautramu'
hautramu. [Skt. from huta.] n. The duty of the reciter of the Rig-Veda at a sacrifice. yajnamulo rgveda merigina rtvijuni yokka karmamu. atrivasistha daksa pulahangiruladi maha munindrulaudgatramu hautramadhvaramu dukkunu galgina yaga karmamul sutravidhana vaikharini joppadajeyaga. T. v. 206.
Meaning of హౌత్రము
hautramu. [Skt. from హూత.] n. The duty of the reciter of the Rig-Veda at a sacrifice. యజ్ఞములో ఋగ్వేద మెరిగిన ఋత్విజుని యొక్క కర్మము. అత్రివసిష్ఠ దక్ష పులహాంగిరులాది మహా మునీంద్రులౌద్గాత్రము హౌత్రమాధ్వరము దుక్కును గల్గిన యాగ కర్మముల్ సూత్రవిధాన వైఖరిని జొప్పడజేయగ. T. v. 206.
Browse Telugu - English Words