Meaning of 'haribikelu'
or haribeyikelu harib-ikelu. [Tel.] n. Porcupine's quills. edupandi mundlu. edigaikonina haribikelu. H. v. 411. asamasauryadhurinulaku birudandurallaveharibeyikelu. S. i. 157. burudu jinkalu penupululagollu, haribeyikelu nemmipuridompamulu. S. i. 186.
Meaning of హరిబీకెలు
or హరిబెయీకెలు harib-īkelu. [Tel.] n. Porcupine's quills. ఏదుపంది ముండ్లు. ఏడిగైకొనిన హరిబీకెలు. H. v. 411. అసమశౌర్యధురీణులకు బిరుదందురల్లవెహరిబెయీకెలు. S. i. 157. బురుడు జింకలు పెనుపులులగోళ్లు, హరిబెయీకెలు నెమ్మిపురిదొంపములు. S. i. 186.
Browse Telugu - English Words