Meaning of 'sunku'
sunku. [Tel.] n. A corn blossom: the yellow flower that comes on each grain in an ear or head of corn, kankiloni ginja palupattaka mundu pratiginjamida paccaganundepuvvu. Grain ceremoniously thrown over a married couple. oka pallemulo biyyamuvesi painapallemumusi vadhuvarula mida patalupaducu calle biyyamu. manayilamadhavulaku sobhanamatancu callagapadi sunkulucallirapudu. Ila. i. 114. birudul gantalagatti sunkuvelayun binkembuto nentagakarukul jupenu botudan virisi srukkan vralucun kankigaparulondan teguninte kakalamagarbhambul trnaprayamai. UH. iv. 3. 65. sunkuposukonna zonna the great-millet in flower. An obstacle or obstruction. pratibandhamu.
Meaning of సుంకు
sunku. [Tel.] n. A corn blossom: the yellow flower that comes on each grain in an ear or head of corn, కంకిలోని గింజ పాలుపట్టక ముందు ప్రతిగింజమీద పచ్చగానుండేపువ్వు. Grain ceremoniously thrown over a married couple. ఒక పళ్లెములో బియ్యమువేసి పైనపళ్లెముమూసి వధూవరుల మీద పాటలుపాడుచు చల్లే బియ్యము. మనయిళామాధవులకు శోభనమటంచు చల్లగాపాడి సుంకులుచల్లిరపుడు. Ila. i. 114. బిరుదుల్ గంటలగట్టి సుంకువెలయున్ బింకెంబుతో నెంతగాకరుకుల్ జూపెను బోతుదన్ విరిసి స్రుక్కన్ వ్రాలుచున్ కంకిగాపరులొందన్ తెగునింతె కాకలమగర్భంబుల్ తృణప్రాయమై. UH. iv. 3. 65. సుంకుపోసుకొన్న ొన్న the great-millet in flower. An obstacle or obstruction. ప్రతిబంధము.
Browse Telugu - English Words