Meaning of 'siṃsumaramu'
simsu-maramu. [Skt.] n. A crocodile, mosali. A whale, pidaka mosali. The zodiac, suryacandradulu tirigecakramu. anayambu siṃsu marakrtinunna jyotiscakramunu tadadhisthitarka candradulanu. Vish. iii. 269. nilangamu siṃsumaramega yangabempavevamana. A. iv. 29. siṃsumara cakravikasitambai meruvunu mbarudincu tattirambuna. H. iv. 31. krakacundunu darunasiṃsumara macconumadun. P. iv. 30. ti siṃsumaramu, mosali.
Meaning of శింశుమారము
ṣimṣu-māramu. [Skt.] n. A crocodile, మొసలి. A whale, పిడక మొసలి. The zodiac, సూర్యచంద్రాదులు తిరిగేచక్రము. అనయంబు శింశు మారాకృతినున్న జ్యోతిశ్చక్రమును తదధిష్ఠితార్క చంద్రాదులను. Vish. iii. 269. నీలాంగము శింశుమారమెగ యంగాబెంపవేవామనా. A. iv. 29. శింశుమార చక్రవికాసితంబై మెరువునుం బరుడించు తత్తీరంబున. H. iv. 31. క్రకచుండును దారుణశింశుమార మచ్చోనుమడున్. P. iv. 30. టీ శింశుమారము, మొసలి.
Browse Telugu - English Words