Meaning of 'vidiya'
vidiyamu, videmu or vidyamu vidiya. [Tel.] n. Betel and nut, tambulamu. padigambukindata basavandumunnamadacina vidiyamul ganci yekkadividiyalindevvaru vaccirikkadikani danayintininaduga. BD. v. 589.
Meaning of విడియ
విడియము, విడెము or విడ్యము viḍiya. [Tel.] n. Betel and nut, తాంబూలము. పడిగంబుకిందట బసవండుమున్నమడచిన విడియముల్ గాంచి యెక్కడివిడియలిందెవ్వరు వచ్చిరిక్కడికని దనయింతినినడుగ. BD. v. 589.
Browse Telugu - English Words