Meaning of 'vajiru'
vajirudu, vajjirudu or vajrudu vajiru. [H.] n. A 'vizier' or minister. mantri. A hero, surudu. A commander. zodu. nana vajirasenamanabhedanundunu. Vasu. (preface.) 24. ti vajira, mlecchapradhanulayokka. lavuna narcucun galugulayaputejivajiru dankusambavanajaripai barapa. T. v. 136. ti kalugulayaputejivajiru, bokkalu sthanamugagaligina yelukavahanamu galiginatuvanti vighnesvarudu. civurunjekattivajirusaddaseyayunden. H. ii. 189. ti manmathunni laksyamu ceyakunda undenu. Plu. vajirlu. si vretarutuniyalu vreyamelainavajirluvacci salamucesiviluva. sa. i. vanitamuttepubantavinti mogalivajridaṃhayancu. Satyabha. iii. 79.
Meaning of వజీరు
వజీరుడు, వజ్జీరుడు or వజ్రూడు vajīru. [H.] n. A 'vizier' or minister. మంత్రి. A hero, శూరుడు. A commander. ోదు. నానా వజీరసేనామానభేదనుండును. Vasu. (preface.) 24. టీ వజీర, మ్లేచ్ఛప్రధానులయొక్క. లావున నార్చుచున్ గలుగులాయపుతేజివజీరు డంకుశంబావనజారిపై బరప. T. v. 136. టీ కలుగులాయపుతేజివజీరు, బొక్కలు స్థానముగాగలిగిన యెలుకవాహనము గలిగినటువంటి విఘ్నేశ్వరుడు. చివురుంజేకత్తివజీరుసడ్డసేయయుండెన్. H. ii. 189. టీ మన్మథుణ్ని లక్ష్యము చేయకుండా ఉండెను. Plu. వజీర్లు. సీ వ్రేటారుతునియలు వ్రేయమేలైనవజీర్లువచ్చి సలాముచేసివిలువ. సా. i. వనితాముత్తెపుబంటవింటి మొగలీవజ్రీడంహాయంచు. Satyabha. iii. 79.
Browse Telugu - English Words