Meaning of 'vanta'
vanta. [Tel.] n. Vexation, regret. manoduhkharupamaina vicaramu. Sorrow, grief, santapamu. Pain, badha. A cry, edpu. ravi basigasiledupadmini kaivadi vantanondi vartilupati. R. v. 168. navantayemiceppudu navantayu sukhamuledu. Bmj. iii. 33. A rivulet. eru, kulya, cinnakaluva. enupotunapudukummari tanayintikirakayunna tatpurinindlan vanamula vantaladonkala ganugonucun vaccivaccikaniyaccotan. H. v. 79. vantalagrantala cetta gattanahara matinjarinci. P. i. 496.
Meaning of వంత
vanta. [Tel.] n. Vexation, regret. మనోదుఃఖరూపమైన విచారము. Sorrow, grief, సంతాపము. Pain, బాధ. A cry, ఏడ్పు. రవి బాసిగాసిలెడుపద్మిని కైవడి వంతనొంది వర్తిలుపతి. R. v. 168. నావంతయేమిచెప్పుదు నావంతయు సుఖములేదు. Bmj. iii. 33. A rivulet. ఏరు, కుల్య, చిన్నకాలువ. ఎనుపోతునపుడుకుమ్మరి తనయింటికిరాకయున్న తత్పురినిండ్లన్ వనముల వంతలడొంకల గనుగొనుచున్ వచ్చివచ్చికనియచ్చోటన్. H. v. 79. వంతలగ్రంతల చెట్ట గట్టనాహార మతింజరించి. P. i. 496.
Browse Telugu - English Words