Meaning of 'levadi'
levadi. [Tel. from le (q. v.)] n. Want, lemi. Poverty, daridyramu. adj. Poor, daridramu. Low, base, vile, mean. nicamaina, alpamaina, yasamentelevadi. A. iv. 285. ti yasamentelevadi, kirtiyento nicamu, anaga alpamaipovunani bhavamu. kulamulevadiyaina buttaleda viluvajeppagaranivajrambululatangi. Garudach. 66.
Meaning of లేవడి
levaḍi. [Tel. from లే (q. v.)] n. Want, లేమి. Poverty, దారిద్య్రము. adj. Poor, దరిద్రము. Low, base, vile, mean. నీచమైన, అల్పమైన, యశమెంతేలేవడి. A. iv. 285. టీ యశమెంతేలేవడి, కీర్తియెంతో నీచము, అనగా అల్పమైపోవునని భావము. కులములేవడియైన బుట్టలేదా విలువజెప్పగరానివజ్రంబులులతాంగి. Garudāch. 66.
Browse Telugu - English Words