Meaning of 'latamu. latamu'
or latapukola latamu. [Tel.] n. A stick, staff, rod, a hermit's staff. dandamu, sanyasicetidandamu, ceticuvva, vankarakola. kakapalakedara katakamu dritapani kurucalatamutoda gurcipatti. Swa. i. 15. ibalapavungoduvunanilapaivalasina yennilekkalonde rekhalonde vrasiyi latapungolasavyahastambunambatti muttincinananni yunivutalancina pranulai. G. viii. 116.
Meaning of లాతము. లాతాము
or లాతపుకోల lātamu. [Tel.] n. A stick, staff, rod, a hermit's staff. దండము, సన్యాసిచేతిదండము, చేతిచువ్వ, వంకరకోల. కకపాలకేదార కటకము ద్రితపాణి కురుచలాతముతోడ గూర్చిపట్టి. Swa. i. 15. ఈబలపవుంగొడువుననిలపైవలసిన యెన్నిలెక్కలొండె రేఖలొండె వ్రాసియీ లాతపుంగోలసవ్యహస్తంబునంబట్టి ముట్టించిననన్ని యునీవుతలంచిన ప్రాణులై. G. viii. 116.
Browse Telugu - English Words