Meaning of 'logu'
logu. [Tel.] v. n. To yield, submit, retire, retreat, go back. venukadiyu, longu, lobadu, lokuvagu, adagu. To enter, coccu. logavincukainaragatanambuna romi valunalelladacinavu. Appa. ii. 36.
Meaning of లాగు
lāgu. [Tel.] v. a. &n. To pull, haul, drag, draw. ఈడ్చు. వాడు ప్రాణము విడుచునప్పుడు వానికాళ్లుచేతులు లాగినవి in dying his arms and legs were drawn up, or were contracted. n. Attraction, ఆకర్షించడము. Consent, సమ్మతి. Manner, విధము. A summer sault, leap, లంఘనము. Short drawers, reaching only to the middle of the thigh. చల్లడము. లాగించు lāginṭsu. v. a. To cause to pull or drag, లాగునట్లుచేయు. లాగుకొను lāgu-konu. v. a. To take by force, seize. బలాత్కారముగా తీసుకొను, అపహరించుకొను. లాగుబడి lāgu-baḍi. n. Expense, cost. లాగులాడు lāgul-āḍu. v. n. To struggle, పెనగులాడు. లాగు or లాగున lāgu. adv. Like, as, రీతిగా, విధముగా, వలె. వెలయుహరిశ్చంద్రువిధమున, నలునివీకను, పురకుత్సుచాడ్పున, పురూరవునిలీల. సగరులాగున. కార్తవీర్యు మర్యాదగను. గయునిక్రియ. H. i. 42. ఏలాగుననున్నది how is it, in what fashion is it? ఈలాగున in this way. అలాగున in that manner? అతడు చెప్పిన లాగున according to what he said? అది అయ్యేలాగున చేయవలసినది you must manage to get this done. మాకు అందేలాగు so that it may reach us. మొద్దులాగు నిలిచినాడు he stood stock still. వాని ముఖములాగు ఉండెను it looked like his face. ఇట్లు చేసేలాగున చెప్పుము tell him to do so.
Browse Telugu - English Words