Meaning of 'renta'
renta. [Tel. from rendu.] n. The state of being two, rendaguta, zata, dvitvamu. dvaividhamu. Severing, a division. lorentaludi peghanamagu. varunijarjavamujeyuvariki nide. A. v. 23. ti lorentalu, lopalarendu ganundutalu. rentatragudutindi a lion, siṃhamu. rentatragudumekamu an elephant. enugu.
Meaning of రెంట
renṭa. [Tel. from రెండు.] n. The state of being two, రెండగుట, త, ద్విత్వము. ద్వైవిధము. Severing, a division. లోరెంటలుడి పెఘనమగు. వారునిజార్జవముజేయువారికి నీడే. A. v. 23. టీ లోరెంటలు, లోపలరెండు గానుండుటలు. రెంటత్రాగుడుతిండి a lion, సింహము. రెంటత్రాగుడుమెకము an elephant. ఏనుగు.
Browse Telugu - English Words