Meaning of 'rakottu'
ra-kottu. [Tel. See under ra from vaccu.] v. n. &a. To address scornfully using thou and thee, tutoyer. rara pora ani ekavacanamatamugapilucu, rara pora ani amaryadaga anu, tiraskarincu. kalahakantakudayidi, nikorakaikadu satrunindaggaruco, rakotti pilicimadinu, drekamu buttinci potu delupagavalayun. G. vii. 68.
Meaning of రాకొట్టు
rā-koṭṭu. [Tel. See under రా from వచ్చు.] v. n. &a. To address scornfully using thou and thee, tutoyer. రారా పోరా అని ఏకవచనామతముగాపిలుచు, రారా పోరా అని అమర్యాదగా అను, తిరస్కరించు. కలహకంటకుడయిది, నీకొరకైకాదు శత్రునిండగ్గరుచో, రాకొట్టి పిలిచిమదిను, ద్రేకము బుట్టించి పోటు దెలుపగవలయున్. G. vii. 68.
Browse Telugu - English Words