Meaning of 'mupu'
mupu. [Tel.] n. The shoulder. bhujamu. kudimapupai cinni godugu cennodava dapala gamandaludandamulu velunga. Padma. vii. 176. nivalamupulavu. mununelavahincina nagakurmagotravanibhrddi sakarula karayanurata pattugade. M. IV. ii. 191. mupuramu mupuramu. n. A bull's hump. edduyokka bhujasiramu, kukudamu.
Meaning of మూపు
mūpu. [Tel.] n. The shoulder. భుజము. కుడిమాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ. Padma. vii. 176. నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె. M. IV. ii. 191. మూపురము mūpuramu. n. A bull's hump. ఎద్దుయొక్క భుజశిరము, కుకుదము.
Browse Telugu - English Words