Meaning of 'muluca'
or mulca mulutsa. [Tel.] adj. Mean, trifling, slight. takkuvaina, alpamaina. elanamogamota memiyuleka, muluca matalanannu mudukajesedavu. Dab. 39. n. A mean wretch. talpudu, ksudrudu. ka cilukacaduvanuta cadivina, mulucala drstantamatti mudhapu durja, tula jilukaladelicina daya, galademadi bedaravadarugaka nijecchan. KP. vi. 301. mulucadanamu mulutsa-danamu. n. Slightness, meanness. palucadanamu. kulagotramulavari nilipi kattelu nillu moyincu cundenu mulucadanamu. H. ii. 259.
Meaning of ములుచ
or ముల్చ muluṭsa. [Tel.] adj. Mean, trifling, slight. తక్కువైన, అల్పమైన. ఏలనామొగమోట మేమియులేక, ములుచ మాటలనన్ను ముదుకజేసెదవు. Dab. 39. n. A mean wretch. తల్పుడు, క్షుద్రుడు. క చిలుకచదువనుట చదివిన, ములుచల దృష్టాంతమట్టి మూఢపు దుర్జా, తుల జిలుకలదెలిచిన దయ, గలదేమది బెదరవదరుగాక నిజేచ్ఛన్. KP. vi. 301. ములుచదనము muluṭsa-danamu. n. Slightness, meanness. పలుచదనము. కులగోత్రములవారి నిలిపి కట్టెలు నీళ్లు మోయించు చుండెను ములుచదనము. H. ii. 259.
Browse Telugu - English Words