Meaning of 'bilibili'
bili-bili. [Tel.] adj. Sweet, delicate, nice. muddaina, muripepu. culakanipadyamaina gadu codyamamuceyucu vinnavani peddalu gonayadaganu vinitappulubattadalanturaksamul bilipalikedu cilkapillagani bavurupillulu santasillune. G. i. 17.
ramaninivusvayaṃvaramuna sriramu, kramamoppagaikonna kathajeppumanina, bilibilinavvunusiggunudoluka, palikejanakiyatribharyaniksinci. DRU.
Meaning of బిలిబిలి
bili-bili. [Tel.] adj. Sweet, delicate, nice. ముద్దైన, మురిపెపు. చులకనిపద్యమైన గడు చోద్యమముచేయుచు విన్నవాని పెద్దలు గొనయాడగాను వినితప్పులుబట్టదలంతురక్షముల్ బిలిపలికెడు చిల్కపిల్లగని బావురుపిల్లులు సంతసిల్లునే. G. i. 17.
రమణినీవుస్వయంవరమున శ్రీరాము, క్రమమొప్పగైకొన్న కథజెప్పుమనిన, బిలిబిలినవ్వునుసిగ్గునుదొలుక, పలికెజానకియత్రిభార్యనీక్షించి. DRU.
Browse Telugu - English Words