Meaning of 'arumu'
or aramu arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. gaddincu, gadamayincu, edirincu, akramincu. kayyamellanu danamida bettukoni lavunu biramu jupabuni yepunanarimen bhavadvisikhapunjamulan degatarpumitanin. M. VIII. i. 69. arimira maku marudapudagratalambuna vacci nilci. Vasu. iii. 240.
Meaning of అరుము
or అరము arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. గద్దించు, గదమాయించు, ఎదిరించు, ఆక్రమించు. కయ్యమెల్లను దనమీద బెట్టుకొని లావును బీరము జూపబూని యేపుననరిమెన్ భవద్విశిఖపుంజములన్ దెగటార్పుమీతనిన్. M. VIII. i. 69. అరిమిర మాకు మారుడపుడగ్రతలంబున వచ్చి నిల్చి. Vasu. iii. 240.
Browse Telugu - English Words