ari-gapu. [Tel. ari+kapu.] n. Tributary. kappamu kattevadu. vaidehapondradi vasudhesulevvani kadimisompuna narigapulairi. M. VIII. i. 20.
ari-gāpu. [Tel. అరి+కాపు.] n. Tributary. కప్పము కట్టేవాడు. వైదేహపొండ్రాది వసుధేశులెవ్వాని కడిమిసొంపున నరిగాపులైరి. M. VIII. i. 20.