Meaning of 'arayu'
arayu. [Tel. another form of arayu.] v. a. To inquire, look to, search for, vicarincu.
Meaning of అరయు
arayu. [Tel.] v. a. To search, examine, see, observe, know, understand. వెదకు, విచారించు, విమర్శించు, పరికించు, చూచు, ఎరుగు, తెలిసికొను. తగువారి నరయంగబంపు. BD. v. 168. అరయన్, అరయగ, or అరయంగ adv. On examining, or searching for. విచారింపగా. అరయించు (causal of అరయు) To cause to search, to have a search made. వెతికించు. పలుకులువేయు నేమిటికి పార్థివుడాత్మ భుజాభృతక్షమాతలమున బుట్టుకీడు బహుధాయరయించి యడంచి. A iv. 296. అరయిక arayika. [Tel.] n. Examination, search. విచారణ, అరయుట.
Browse Telugu - English Words