Meaning of 'prannana'
or prannadanamu prannand. [Tel.] n. Beauty. andamu. adhvarambukante nadhikambutapamu, tapamanangameni brannadanamu, nivurasetagada hiṃsayu satyavakyambudamamudayayugana. M. XII. ii. 361. meniprannadanamu sivurasetagadu, anaga dehamuyokka andamunu nasimpaceyadamukadu. adv. Beautifully, sogasuga. apurvapu bantamu vinti veyanan, brannananavviyakoladi bantamulevvaru jeyarurvilo. G. xi. 60. prannani or pranna prannani. adj. Beautiful, handsome, sogasaina. bhasuracandrabimbamuna brannanivennela kandunumbalen. Ellana. iii. 190. prannani vennela anaga sogasainavennela.
Meaning of ప్రన్నన
or ప్రన్నదనము prannand. [Tel.] n. Beauty. అందము. అధ్వరంబుకంటె నధికంబుతపము, తపమనంగమేని బ్రన్నదనము, నివురసేతగాద హింసయు సత్యవాక్యంబుదమముదయయుగాన. M. XII. ii. 361. మేనిప్రన్నదనము శివురసేతగాదు, అనగా దేహముయొక్క అందమును నశింపచేయడముకాదు. adv. Beautifully, సొగసుగా. అపూర్వపు బంతము వింటి వేయనన్, బ్రన్నననవ్వియాకొలది బంతములెవ్వరు జేయరుర్విలో. G. xi. 60. ప్రన్నని or ప్రన్న prannani. adj. Beautiful, handsome, సొగసైన. భాసురచంద్రబింబమున బ్రన్ననివెన్నెల కందునుంబలెన్. Ellana. iii. 190. ప్రన్నని వెన్నెల అనగా సొగసైనవెన్నెల.
Browse Telugu - English Words