Meaning of 'purudu'
purudu. [Tel.] n. Likeness, similarity. samanata, samyamu. appudu prabhakarundu nabhomadhyambunaku vacci velungucunna natanitodi puruduna ndejo mahimandalakonna teranguna merungu valammulanu kiranambulu paragincucu. M. vi. ii. 136. dharanigalaraju lellanu purudanagampilyanagaramuna kathigedarondorula gadavangavani bhusuravaru derigince vrsadasutukathayellan. M. I. vii. 34.
Meaning of పురుడు
puruḍu. [Tel.] n. Likeness, similarity. సమానత, సామ్యము. అప్పుడు ప్రభాకరుండు నభోమధ్యంబునకు వచ్చి వెలుంగుచున్న నతనితోడి పురుడునం దేజో మహిమందలకొన్న తెరంగున మెరుంగు వాలమ్ములను కిరణంబులు పరగించుచు. M. vi. ii. 136. ధరణిగలరాజు లెల్లను పురుడనగాంపిల్యనగరమున కఠిగెదరొండొరుల గడవంగవని భూసురవరు డెరిగించె వృషదసుతుకథయెల్లన్. M. I. vii. 34.
Browse Telugu - English Words