Meaning of 'paruvadi'
paru-vadi. [Tel. paruvu+vadi.] adv. Properly, gently, well, fully, duly. kramamuga, kuduruga, tinnaga, atyantamu. paruvadisutramuludenci paragavaitun. H. iii. 183. n. A time. paryayamu. Order, kramamu. Various steps used in fencing. pamulo aduguluveyadamu. edamadugu paruvadi, kudiya duguparuvadi, kadaluparuvadi, kopuparuvadi, datuparuvadi, ontiadugukattera, svarabandukattera, jaginakattera, cittiadugukattera, dapupavulu, jaginapavulu, modalugagala padirendu paruvallugala yaganyapravinyamberigi. H. i. 240. ivi muppadirenduvidhambulani kondaranduru. sarasatagaradilasamu ceyinci, paragamuppadirendu paruvallunerpe. Sarang. 647. janyasa, nnahamu deha cestalanambadaga paruvallu cuttucun. Satyabhama. iv. 140.
Meaning of పరువడి
paru-vaḍi. [Tel. పరువు+వడి.] adv. Properly, gently, well, fully, duly. క్రమముగా, కుదురుగా, తిన్నగా, అత్యంతము. పరువడిసూత్రములుదెంచి పారగవైతున్. H. iii. 183. n. A time. పర్యాయము. Order, క్రమము. Various steps used in fencing. పాములో అడుగులువేయడము. ఎడమడుగు పరువడి, కుడియ డుగుపరువడి, కదలుపరువడి, కోపుపరువడి, దాటుపరువడి, ఒంటిఅడుగుకత్తెర, స్వరబందుకత్తెర, జాగినకత్తెర, చిట్టిఅడుగుకత్తెర, దాపుపావులు, జాగినపావులు, మొదలుగాగల పదిరెండు పరువళ్లుగల యగణ్యప్రావీణ్యంబెరిగి. H. i. 240. ఇవి ముప్పదిరెండువిధంబులని కొందరందురు. సరసతగరడీలసాము చేయించి, పరగముప్పదిరెండు పరువళ్లునేర్పె. Sārang. 647. జన్యస, న్నాహము దేహ చేష్టలనంబడగా పరువళ్లు చుట్టుచున్. Satyabhāma. iv. 140.
Browse Telugu - English Words