Meaning of 'nepparamu'
or neppalamu nepparamu. [Tel.] n. Fastness, swiftness, vegamu. va attarindattarambuna dattadi mballimpa neraka neppalambuna nekkabovuvarunu. Parij. iv. 74. ti tattadimballimpaneraka gurramunaku pallamuveyadamunaku cetakaka, neppalambuna nekkabovuvarunu grakkunanekka nayatta paduvarunu.
Meaning of నెప్పరము
or నెప్పళము nepparamu. [Tel.] n. Fastness, swiftness, వేగము. వ అత్తరిందత్తరంబున దత్తడిం బల్లింప నేరక నెప్పళంబున నెక్కబోవువారును. Parij. iv. 74. టీ తత్తడింబల్లింపనేరక గుర్రమునకు పల్లమువేయడమునకు చేతకాక, నెప్పళంబున నెక్కబోవువారును గ్రక్కుననెక్క నాయత్త పడువారును.
Browse Telugu - English Words