Meaning of 'nettudukaya'
or nettubottanagolalu nettudu-kaya. n. A certain game played by boys. H. iii. 190. cikati modillu cimmu billala nettubottanagolalu, bommaralu. Vishnu. v. 211. nette nette. n. A match, an equal, uddi. nettemu or nettiyamu nettemu. n. A cushion or pad on the head, for carrying baskets on, like a porter's knot. cuttakuduru. visamanamulu gaga nasatoda benavetti nettembuga pregu cuttinadu. Swa. iv. 109. ti kovvuporato kuda penavesi netti cuttaga pregu juttinadu. nettelukattu or nettalukattu nettelu-kattu. v. n. To form sides, to make matches. uddulu erparacu.
dvi. ayeda raghuramu daptulu danu, nindarupremato nettelu katti, cendunu dandambu celuvoppabatti. DRB. 154.
Meaning of నెట్టుడుకాయ
or నెట్టుబొట్టనగోలలు neṭṭuḍu-kāya. n. A certain game played by boys. H. iii. 190. చీకటి మోదిళ్లు చిమ్ము బిల్లల నెట్టుబొట్టనగోలలు, బొమ్మరాలు. Vishṇu. v. 211. నెట్టె neṭṭe. n. A match, an equal, ఉద్ది. నెట్టెము or నెట్టియము neṭṭemu. n. A cushion or pad on the head, for carrying baskets on, like a porter's knot. చుట్టకుదురు. విసమానములు గాగ నసతోడ బెనవెట్టి నెట్టెంబుగా ప్రేగు చుట్టినాడు. Swa. iv. 109. టీ కొవ్వుపొరతో కూడా పెనవేసి నెత్తి చుట్టగా ప్రేగు జుట్టినాడు. నెట్టెలుకట్టు or నెట్టలుకట్టు neṭṭelu-kaṭṭu. v. n. To form sides, to make matches. ఉద్దులు ఏర్పరచు.
ద్వి. అయెడ రఘురాము డాప్తులు దాను, నిండారుప్రేమతో నెట్టెలు కట్టి, చెండును దండంబు చెలువొప్పబట్టి. DRB. 154.
Browse Telugu - English Words