Meaning of 'war'
Related Phrases
- civil war
1.
పౌర యుద్ధం
2.
ఓ దేశంలో జరిగే అంతర్యుద్ధం
- war-field
యుద్ద భూమి
- Class war
వర్గ పోరాటం
- post war
1.
యుద్ధానంతరం
2.
జగడంతర్వాత
- War Gas
యుద్ధ వాతావరణములో విషపరిణామము చెందిన గాలి
- Booty of war
సైనిక ఆయుధాలు, సామానులు, గోడౌన్లు శత్రుపక్షం వారు స్వాధీనం చేసుకొనుట
- Contraband of war
1.
నిషిద్ధయుద్ధ సామాగ్రి
2.
యుద్ధంచేసే దేశాలకు ఇతర దేశాలనుండి పంపే నిషిద్ధ సరుకులు
- Articles of War
సైన్యమునకు ప్రభుత్వమునకు మధ్య ఎవరు ఏ విధముగా ప్రవర్తించాలో వ్రాసుకొన్న నియమ నిబంధనలు.
- cold war
1.
ప్రచ్ఛన్న యుద్ధం
2.
ప్రచార యుద్ధం
- war-cry
యుద్ద సైనికులకు ఉత్సాహం కలిగించు నినాదము
Synonyms
Tags: Telugu Meaning of war, war Telugu Meaning, English to Telugu Dictionary, war Telugu Meaning, war English Meaning