Meaning of 'valve'

  • కవాటము
  • రంధ్రములో గాని కాలువలో గాని ఒకవైపుకి దారినిచ్చే పొర మడత

Related Phrases

  • valve at an opening రంధ్రములోని కవాటము
  • aortic valve బృహద్దమని మొదటి కవాటము
  • artificial cardiac valve గుండెలో కృత్రమ కవాటము
  • Ball valve కప్పువంటి దానిలో ఇమిడే బంతి ద్వారా తెరవటానికి, మూయటానికి వీలైన కవాటము
  • valve in a passage మార్గ మధ్యలో నున్న కవాటము
  • ileocecal valve చిన్న ప్రేగు మరియు పెద్దప్రేగుల కలయిక వద్దనున్న కవాటము
  • competency of valve కవాట క్రియా శీలక అనుకూల శక్తి
  • ileocaecal valve శేషాంత్రికము మరియు అంధనాళము మధ్యనున్న కవాటము
  • safety valve 1. తనకు తాను తెరచుకొను వాల్వు    2. దానంతటదే తెరచికొను వాల్వు
  • mitrtal valve గుండెలోని ఎడమ కర్ణికకు ఎడమ జఠరికల మధ్య నున్న ద్విపత్ర కవాటము

Synonyms


Tags: Telugu Meaning of valve, valve Telugu Meaning, English to Telugu Dictionary, valve Telugu Meaning, valve English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary


Birthday & Marriage Day Telugu Greetings