Meaning of 'ladder'
- నిచ్చెన
- ఎత్తైన వాటిపైకెక్కేందుకు
Related Phrases
- rope ladder
1.
చిన్న దారాలతో కట్టిన నిచ్చెన
2.
త్రాళ్ళతో చేసిన తాటి నిచ్చెన
- Accommodation ladder
చిన్న పడవలో నుండి ఓడలోనికి ఎక్కుటకు ఓడ ప్రక్కనుండి అందించే నిచ్చెన
Synonyms
Tags: Telugu Meaning of ladder, ladder Telugu Meaning, English to Telugu Dictionary, ladder Telugu Meaning, ladder English Meaning