Meaning of 'Immunity'

  • సంక్రమించకుండా కాపాడు
  • వ్యాధినిరోధక శక్తి

Related Phrases

  • metarnal immunity కన్నతల్లి ద్వారా పొందిన వ్యాధి నిరోధక శక్తి లేక ప్రతి రక్షకము
  • antitoxic immunity విష పరిణామమును ఎదుర్కొను వ్యాధి నిరోధక శక్తి లేక ప్రతి రక్షకము
  • natural immunity సహజముగా పుట్టుకతో వచ్చి వ్యాధి నిరోధక శక్తి
  • intrauterine immunity గర్భసంచిలోనుండే పొందిన వ్యాధి నిరోధక శక్తి లేక ప్రతి రక్షకము
  • congenital immunity పుట్టుకతో కలిగిన వ్యాధి నిరోధక శక్తి
  • antiviral immunity వైరస్‌ని ఎదుర్కొను వ్యాధి నిరోధక శక్తి లేక ప్రతి రక్షకము
  • auto immunity స్వయం ప్రతి రక్షితము
  • antibacterial immunity బాక్టీరియా నెదుర్కొను వ్యాధి నిరోధక శక్తి లేక ప్రతి రక్షకము
  • Diplomatic immunity దౌత్యాధికార మినహాయింపు
  • natal immunity సహజముగా / స్వాభావికమైన పుట్టుకతో వచ్చిన వ్యాధినిరోధకశక్తి

Synonyms


Tags: Telugu Meaning of immunity, immunity Telugu Meaning, English to Telugu Dictionary, immunity Telugu Meaning, immunity English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary


Birthday & Marriage Day Telugu Greetings