Meaning of 'Disc'
- పల్చగా గుండ్రంగా ఉన్నట్టు కనిపించే వస్తువు
- గ్రామఫోన్ రికార్డు
Related Phrases
- disc or disk
గుండ్రని బిళ్ళ
- gold disc
1.
నిర్ణీత పరిమితికి మించి రికార్డులను అమ్మగలిగిన రికార్డింగ్ ఆర్టిస్ట్‌కు ఇచ్చే బహుమతి
2.
గోల్డ్ డిస్క్
- digital disc
ద్విసంఖ్యా పద్ధతిలో సూచితమైన విద్యుత్ సంకేతాల ద్వారా శబ్దమును రికార్డుచేయు ఫలకము
- compact disc
1.
స్వరాలు, శబ్ధాలు, ఫైళ్లు నిల్వ చేసుకునేందుకు ఉపయోగ పడే కంపాక్ట్ డిస్క్
2.
సీడీ
- slipped disc
కశేరుకాల మధ్యనుండే మృదులాస్థ బిళ్ళ స్థాన భ్రంశమగుట
- choke disc
రెటీనాలో ఉబ్బిన గుండ్రనిబిళ్ళ
Synonyms
Tags: Telugu Meaning of disc, disc Telugu Meaning, English to Telugu Dictionary, disc Telugu Meaning, disc English Meaning