Meaning of 'covenant'

  • ఒప్పందం
  • ఒప్పందంలో నిబంధన

Related Phrases

  • Covenant dependent 1. షరతు ఆధార ఒడంబడిక    2. ఒక చర్యగాని షరతుగాని జరిగిన పిదప అమలులోనికి వచ్చే ఒప్పందం
  • Covenant of warranty సర్వాధికారాలను సంక్రమింపజేసే ఒడంబడిక
  • Covenant running with the land భూమితోపాటు అందుకు సంబంధించిన ఆస్తిపై హక్కు సంక్రమించే ఒడంబడిక
  • Covenant not to sue దావా వేయకుండుటకు ఒడంబడిక
  • Covenant in title సంపూర్ణ హక్కు బదలాయింపు ఒడంబడిక
  • Covenant of non-claim ఒడంబడిక చేయబడిన ఆస్తిపై ఒడంబడికదారు లేక ఇతరు వ్యక్తి ఎటువంటి హక్కుక్లెయిమ్ చేయబోనని వ్రాసియిచ్చుట
  • Deed of covenant ఒప్పందపు దస్తావేజు
  • Covenant in law న్యాయరీత్యా ఒడంబడిక
  • Covenant alternative or disjunctive ప్రత్యామ్నాయ ఒడంబడిక
  • Covenant in deed or fact వ్రాతలోకి వచ్చిన ఒడంబడిక లేదా వాస్తవమైన ఒడంబడిక

Synonyms


Tags: Telugu Meaning of covenant, covenant Telugu Meaning, English to Telugu Dictionary, covenant Telugu Meaning, covenant English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary


Birthday & Marriage Day Telugu Greetings