Meaning of 'cheque'

  • తన ఖాతా నుంచి నిర్ణయించిన సొమ్ము ఇవ్వవచ్చని బ్యాంకుకు ఖాతాదారుడు ఇచ్చే రాతపూర్వక ఆదేశం
  • చెక్కు

Related Phrases

  • Antedated cheque పూర్వ తేది చెక్కు
  • Dishououred cheque డబ్బు చెల్లించకుండా త్రిపివేయబడిన చెక్కు
  • Blank cheque సంతకము చేసి వివరాలు నింపని ఖాళి చెక్కు
  • Bounced cheque తగినంత డబ్బు ఖాతాలో లేనందువలన బ్యాంకు చేత త్రిప్పి పంపబడిన చెక్కు
  • Cross-cheque 1. గీతగీసిన చెక్కు    2. ఎవరిపేరు మీద వ్రాయబడిందో ఆ వ్యక్తికి మాత్రమే చెందుతుంది
  • Certified cheque ధ్రువపరచిన చెక్కు
  • Cancelled cheque రద్దయిన చెక్కు
  • Bank cheque బ్యాంకు చెక్కు
  • Bearer cheque బేరరు చెక్కు
  • Crossed cheque బ్యాంకు చెక్కు ఎడమవైపు పైమూలన అడ్డంగా రెండు గీతలు గీయడం వల్ల అది క్రాసు చేయబడిన చెక్కు అవుతుంది

Synonyms


Tags: Telugu Meaning of cheque, cheque Telugu Meaning, English to Telugu Dictionary, cheque Telugu Meaning, cheque English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary


Birthday & Marriage Day Telugu Greetings