Meaning of 'cat'
- పిల్లి
- పిల్లి జాతికి చెందిన ఓ అడవి జంతువు
Related Phrases
- Copy-cat
1.
అనుసరించువాడు
2.
అనుకరించువాడు
- Cat-and-dog
ఎల్లప్పుడూ ఒకరితోనొకరు తగాదాలు పెట్టుకొను భార్యాభర్తలు
- Cat-burglar
ప్రాకుటద్వారా ఇంటిలోనికి ప్రవేశించి దొంగతనం చేయువాడు
- Cat-o'-nine-tails
తొమ్మిది ముడులు ఉన్న కొరడాతో శిక్షించే పద్ధతి
Synonyms
Tags: Telugu Meaning of cat, cat Telugu Meaning, English to Telugu Dictionary, cat Telugu Meaning, cat English Meaning