Meaning of 'cardiac'

  • గుండెకు సంబంధించిన
  • గుండె జబ్బు గల వ్యక్తి

Related Phrases

  • cardiac odema గుండె జబ్బుల్లో నీరు చేరిన ఒడలు పొంగు
  • cardiac catheter ఒక రక్తనాలము ద్వారా గుండె కుహరములలోనికి పోవు గొట్టపు సాధనము
  • cardiac infarction హృదయ కుడ్య ధాతు విచ్ఛిన్నత
  • cardiac murmur గుండె జబ్బు వలన వెలువడు మర్మర శబ్దము
  • cardiac neurosis గుండె జబ్బు ఉందేమోనన్న భ్రాంతి
  • artificial cardiac valve గుండెలో కృత్రమ కవాటము
  • congestive cardiac failure హృదయ చాలక లోపము
  • intra cardiac గుండె లోపల
  • cardiac syncope హృద్రోగము వలన సొమ్మసిల్లుట
  • cardiac message ఆగిపోయిన గుండెను మరల ఆడించుటకై గుండెమీద చేతులు పెట్టి తట్టుట


Tags: Telugu Meaning of cardiac, cardiac Telugu Meaning, English to Telugu Dictionary, cardiac Telugu Meaning, cardiac English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary


Birthday & Marriage Day Telugu Greetings