Meaning of 'brain'

  • మెదడు

Related Phrases

  • Brain-child 1. మొదటి ఆలోచన    2. సరి క్రొత్త భావం    3. సరి క్రొత్త ఆలోచన
  • brain stem మస్తిష్కగోళార్ధాలు మరియు వెన్నుపాము కలసిన సంధి ప్రదేశము
  • softening of the brain 1. ముసలితనములో మేధాశక్తి తగ్గిపోవుట    2. మెదడులోని కణజాలములు మెత్తబడినందువల్ల
  • lobes in the brain మెదడులోని లంబికలు
  • Brain-wash వత్తిడి తెచ్చి మానసికముగా మార్పు తెచ్చుట
  • brain death మెదడులోని కీలక అంశముల మృతి
  • mid brain మధ్య మస్తిష్కము
  • brain fever కారణం తెలియని మెదడువాపు వ్యాధి
  • Brain-wave అకస్మాత్తుగా కలిగిన భావావేశం
  • actu brain disoder మెదడు తీవ్రముగా పాడగుట

Synonyms


Tags: Telugu Meaning of brain, brain Telugu Meaning, English to Telugu Dictionary, brain Telugu Meaning, brain English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary


Birthday & Marriage Day Telugu Greetings