Meaning of 'dark'

  • వెలుతురు లేని
  • చీకటి

Related Phrases

  • dark room ఫొటో ఫిల్ములను రసాయనాలతో కడగటానికి వీలయ్యే చీకటి గది
  • dark glasses 1. సూర్యకిరణాలు ఎక్కువగా సోకకుండా వాడే కళ్లజోడు    2. చలవ కళ్లజోడు
  • dark horse అకస్మాత్తుగా ప్రాధాన్యంలోకి వచ్చిన అనామకుడైన వ్యక్తి
  • dark ages ఎక్కువగా తెలియని చరిత్ర కాలము
  • dark matter 1. ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని అంతరిక్ష భాగము    2. కాంతి ప్రసారాలకు ఆవల ఉందని శాస్త్రజ్ఞుల భావన
  • dark star ఇతర సాధనాలతో మాత్రమే చూడగలిగే చిన్న నక్షత్రం
  • dark continent ఆఫ్రికా ఖండాన్ని యూరోపియన్లు అలా పిలిచేవారు

Synonyms


Browse English to Telugu Dictionary

English to Telugu Dictionary Search

Tags: Telugu Meaning of dark, dark Meaning, English to Telugu Dictionary, dark Telugu Meaning

Birthday & Marriage Day Telugu Greetings