Meaning of 'gangrene'

  • మాంసమును కుళ్ళు చేసే పుండు
  • కండను తినిపొయ్యే పుండు

Related Phrases

  • Moist Gangrene సూక్ష్మజీవుల సంపర్కము వలన కణములు క్రుళ్ళిపోవుట
  • Traumatic Gangrene ప్రమాదముల వలన సంభవించిన గాయముల కణములు క్రుళ్ళిపోవుట
  • Diabetiv Gangrene మధుమేహ వ్యాధి వల్ల, పాదముల వ్రేళ్ళలో అంకురించి పైకి పుండు పడుతూ ఆయా భాగముల కణము క్రుళ్ళిపోవుట
  • Emphysematous Gangrene గాలితో ఉబ్బినందువలన ఆ భాగము యొక్క కణములు క్రుళ్ళిపోవుట
  • Humid Gangrene గాలిలోని తేమవలన కణములు క్రుళ్ళిపోవుట
  • Venous Gangrene సిరలలో రక్తము నిలువ వున్నందువలన కణములు క్రుళ్ళిపోవుట
  • Static Gangrene రక్తము నిలవ వుండినందు వలన కణములు క్రుళ్ళిపోవుట
  • Pressure Gangrene నొక్కుడు వత్తిడి వలన కణములు క్రుళ్ళిపోవుట
  • Senile Gangrene వృద్ధాప్యము వలన కణములు క్రుళ్ళిపోవుట
  • Embolic Gangrene రక్తపు గడ్డలు అడ్డుపడినందువలన భాగము యొక్క కణములు క్రుళ్ళిపోవుట

Synonyms


Browse English to Telugu Dictionary

English to Telugu Dictionary Search

Tags: Telugu Meaning of gangrene, gangrene Meaning, English to Telugu Dictionary, gangrene Telugu Meaning

Birthday & Marriage Day Telugu Greetings