Meaning of 'obesity'

  • అతి స్థూలత
  • స్థూలకాయత

Related Phrases

  • morbid obesity సహజ బరువు కన్నా రెండు, మూడు, నాలుగు కన్నా ఎక్కువ రెట్ల బరువెక్కుట
  • hypothyroid obesity థైరాయిడ్ గ్రంధి తక్కువగా పని చేయుట వలన కలుగు స్థూలకాయత
  • hyperinsulinar obesity ఇన్సులిన్ అధిక స్రావము వలన కలుగు స్థూలకాయత
  • exogeous obesity అతిగా తిన్నందువలన శరీరము బరువెక్కి కలుగు స్థూలకాయత
  • lifelong obesity శైశవము లేక బాలపరువములో బరువున్నందువలన కలిగిన స్థూలకాయత
  • adult - inset obesity వృద్ధాప్యారంభ స్థూలకాయత
  • hyperplasmic obesity శరీరమున జీవద్రవ్యము అధికముగా చేరుట వలన కలుగు స్థూలకాయత
  • alimentary obesity అతిగా తిన్నందువలన కలుగు స్థూలకాయత
  • hypertrophic obesity వృద్ధాప్యారంభ స్థూలకాయత
  • hypoplasmic obesity శరీరమున జీవద్రవ్యము తక్కువై, నీరు, క్రొవ్వు అధికమించినందు వలన కలుగు స్థూలకాయత

Synonyms


Browse English to Telugu Dictionary

English to Telugu Dictionary Search

Tags: Telugu Meaning of obesity, obesity Meaning, English to Telugu Dictionary, obesity Telugu Meaning

Birthday & Marriage Day Telugu Greetings